ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఎస్సీల ఆందోళన - పిన్నెల్లి లేటెస్ట్ న్యూస్

సబ్ ఇన్​స్పెక్టర్​ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ మాచవరం పీఎస్ ఎదుట ఎస్సీలు ఆందోళన చేపట్టారు. వైకాపా నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Pinnelli si
తమపై ఎస్.ఐ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ పిన్నెల్లి ఎస్సీల ఆందోళన

By

Published : Jul 28, 2020, 4:31 PM IST

తమపై సబ్ ఇన్​స్పెక్టర్​ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ మాచవరం పోలీస్ స్టేషన్ ఎదుట పిన్నెల్లి గ్రామానికి చెందిన ఎస్సీలు ఆందోళన చేపట్టారు. వైకాపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకు పలువురు పిన్నెల్లి గ్రామస్థులు మద్దతు తెలిపారు.

ఇవీ చూడండి-'ఈటీవీ భారత్' కథనానికి స్పందన..కరోనా మృతదేహాల ఖననం

ABOUT THE AUTHOR

...view details