జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. కుటుంబంలో మరొకరితో పాటు సీతా మహాలక్ష్మికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యులు ఆమెకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి.. వైద్య సేవలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉంటున్నట్లు.. గుంటూరు అర్బన్ వైద్యాధికారి శివలీలా తెలిపారు.
పింగళి వెంకయ్య కుమార్తెకు కరోనా పాజిటివ్ - pingali venkayya daughter seetha mahalakshmi tests corona positive
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి.. కరోనా సోకింది. తాజాగా ఆమె కుటుంబ సభ్యులు స్వల్ప అనారోగ్యానికి గురికాగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబంలో మరొకరితో పాటు సీతామహాలక్ష్మికి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యింది.
![పింగళి వెంకయ్య కుమార్తెకు కరోనా పాజిటివ్ pingali venkayya daughter seetha mahalakshmi tests corona positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11543367-452-11543367-1619432274931.jpg)
పింగళి వెంకయ్య కుమార్తెకు కరోనా పాజిటివ్