ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్లలోనే సామూహిక భోజనాలు జరుపుకోండి' - police suggests people to celebrate karthika vanabojanalu

కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు తమ ఇళ్లలోనే వనభోజనాలు జరుపుకోవాలని.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సర్కిల్ ఇన్​స్పెక్టర్ కోరారు. గుత్తికొండ బిలం సందర్శనానంతరం.. నీళ్లలోకి దిగరాదని హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.

police warnings to piduguralla people
పిడుగురాళ్ల సీఐ

By

Published : Nov 15, 2020, 8:16 PM IST

కార్తీకమాసం సందర్భంగా గుత్తికొండ బిలం సందర్శించిన భక్తులు.. నీళ్లలోకి దిగవద్దని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సర్కిల్ ఇన్​స్పెక్టర్ కె.ప్రభాకర్ రావు హెచ్చరించారు. సామూహిక భోజనాలు, గుంపులుగా కలిసి బిలంలోకి వెళ్లడం, మాస్కులు లేకుండా తిరగడం వంటివి నిషేధించామన్నారు. భక్తులు వీటిని గమనించి ఇళ్లలోని పెరట్లో వనభోజనాలు జరపుకోవాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details