ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తప్పవు - Private schools in ap

ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండల విద్యాశాఖాధికారి మల్లికార్జున శర్మ హెచ్చరించారు.

ఎంఈవో మల్లికార్జున శర్మ

By

Published : Jun 22, 2019, 6:58 PM IST

ఎంఈవో మల్లికార్జున శర్మ

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ... పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్నారని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​ఎఫ్​ఐ) సభ్యులు స్థానిక ఎంఈవో మల్లికార్జున శర్మకు ఫిర్యాదు చేశారు. కొన్ని పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈవో... పుస్తకాలు, యూనిఫాం నిల్వలు చూసి అవాక్కయ్యారు. యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడారు. పుస్తకాలు, యూనిఫాంకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో... నిల్వ చేసిన గదిని సీజ్​చేశారు. ఓ పాఠశాల యాజమాన్యానికి రూ.లక్ష జరిమానా విధించారు.

ABOUT THE AUTHOR

...view details