ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి కోసం... దివ్యాంగుల నిరాహర దీక్షలు - latest news on amaravthi

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.... గుంటూరు కలెక్టరేట్ వద్ద జేఎసీ ఆధ్వర్యంలో దివ్యాంగులు రిలే నిరాహార దీక్షలు చేశారు.

అమరావతి కోసం దివ్యాంగుల నిరాహర దీక్షలు
అమరావతి కోసం దివ్యాంగుల నిరాహర దీక్షలు

By

Published : Jan 9, 2020, 11:52 PM IST

అమరావతి కోసం దివ్యాంగుల నిరాహర దీక్షలు

గుంటూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు రిలే నిరాహార దీక్ష చేశారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాజధానికి మద్దతిచ్చి... ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటనలివ్వటం సరికాదన్నారు. ఉద్యమాలు చేస్తోన్న మహిళలపై పోలీసుల తీరును మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details