దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు గుంటూరులో ఘనంగా జరిగాయి. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆరు జంటలు ఆదివారం ఒక్కటయ్యాయి. వారి మత సంప్రాదాయాల ప్రకారం సొసైటీ సభ్యులు పెళ్లి వేడుక జరిపించారు. ఒకే వేదికపై ఆరు జంటలు ఒకటి కావటంతో పండగ వాతావరణం నెలకొంది.
గుంటూరులో దివ్యాంగుల సామూహిక విహహాలు - గుంటూరులో దివ్వాంగుల పెళ్లి వేడుక వార్తలు
దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ ఆధ్వర్యంలో ఆరు జంటల సామూహిక వివాహాలు గుంటూరులో ఘనంగా జరిగాయి. వారి మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిపించారు.

physically-challenged-marriages-at-guntoor-district
Last Updated : Nov 4, 2019, 10:40 AM IST