ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆయిల్‌ సంస్థల అత్యాశ.. వినియోగదారునిపై భారం పెరిగేందుకు కారణం' - పెట్రోడీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణతో తాజా ఇంటర్వ్యూ

రాష్ట్రంలో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది. అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ వంద రూపాయల 12 పైసలకు చేరింది. డీజిల్‌ ధరా సెంచరీ దిశగా పరుగులు తీస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మోత, ఆయిల్‌ సంస్థల అత్యాశ.. వినియోగదారునిపై భారం పెరిగేందుకు కారణమవుతోందని డీలర్లు చెబుతున్నారు. పక్క రాష్ట్రాలు ఇస్తున్న ధరకే మనమూ అమ్మగలిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందంటున్న పెట్రోడీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్‌తో ముఖాముఖి.

Petroleum Dealers Association State President Gopalakrishna
పెట్రోడీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ

By

Published : May 31, 2021, 3:24 PM IST

పెట్రోడీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details