రోజురోజుకు చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న పెట్రో ధరలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ధరలు తగ్గించాలని ప్రజలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా.. పెట్రో ధరలు, డీజిల్ ధరలు మాత్రం తగ్గించడం లేదు. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచారు. పెరిగిన ధరలతో విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.41, డీజిల్ రూ.99.49గా ఉంది. ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.107.41, డీజిల్ రూ.99.49కు చేరింది.హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.15, డీజిల్ రూ.97.79గా ఉంది.
మరోసారి పెరిగిన చమురు ధరలు.. లీటర్ పెట్రోల్ @ 107.41 - పెరిగిన డీజిల్ ధరలు
మరోసారి చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచారు. పెరిగిన ధరలతో విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.41, డీజిల్ రూ.99.49గా ఉంది. ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.107.41, డీజిల్ రూ.99.49కు చేరింది
మరోసారి పెరిగిన చమురు ధరలు