ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో నెంబర్​ 77ను రద్దు చేయాలని సబ్ కలెక్టర్​కు వినతిపత్రం - narasarao peta news

జీవో నెంబర్​ 77ను రద్దు చేయాలని టీఎంఎస్ఎఫ్ నాయకులు నరసరావుపేట సబ్ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

petition to the sub-collector  srivas nupur to cancel jivo no. 77
జీవో నెంబర్​ 77ను రద్దు చేయాలని సబ్ కలెక్టర్​కు వినతిపత్రం

By

Published : Jan 9, 2021, 1:15 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీఎంఎస్ఎఫ్ తెలుగునాడు ఫెడరేషన్ సభ్యులు జీవో నెంబర్​ 77ను రద్దు చేయాలంటూ సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్​కు వినతిపత్రం అందజేశారు. రద్దు చేయకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details