గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాష్ నగర్‌కు చెందిన వెలగటూరి కోటేశ్వరరావు అనే వ్యక్తి కుటుంబ కలహాల వల్ల బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. లభించిన ఓటర్ కార్డు ఆధారంగా మృతుడిని గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య..కుటుంబ కలహాలే కారణమని అనుమానం - కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య