ఇదీ చదవండి:
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - Person killed in vehicle collision
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వరగాని గ్రామ సమీపంలో జరిగింది. ప్రత్తిపాడు మండలం తూర్పుపాలెం గ్రామానికి చెందిన శేషయ్య రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి