ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకు ఖాతాకు ఆధార్​ లింక్​ కోసం ప్రజల నిరీక్షణ - వినుకొండ ఎస్బీఐ వద్ద ప్రజల బారులు

గుంటూరు జిల్లా వినుకొండ ఎస్బీఐ బ్యాంకు వద్ద ప్రజలు బారులు తీరారు. బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ చేయించుకోవడం కోసం తెల్లవారుజాము నుంచి నిరీక్షిస్తున్నారు.

people waiting for aadhar link to bank account in vinukonda guntur district
బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్.. బారులు తీరిన ప్రజలు

By

Published : Jun 29, 2020, 10:34 AM IST

బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్ లింక్ చేయించుకోవడం కోసం గుంటూరు జిల్లా వినుకొండ ఎస్బీఐ బ్యాంకు వద్ద ప్రజలు తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. దూరప్రాంతాల నుంచి వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు.

దీనిపై బ్యాంకు మేనేజరును సంప్రదించగా.. ప్రతి సోమవారం 200 మందికి ఆధార్ లింక్ చేస్తున్నామని తెలిపారు. వారికి తేదీ, టైం రాసిచ్చిన స్లిప్పులు ఇచ్చామని చెప్పారు. వారి వంతు కోసం నిరీక్షిస్తున్నారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details