గుంటూరులో విద్యుత్ ఛార్జీలపై ప్రజల ఆందోళన
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు జీవనోపాధి లేక ఇబ్బందిపడుతుంటే..ఇప్పుడు కరెంటు బిల్లులు వారిపై గుదిబండలా మారాయి. ఇంత బిల్లులు ఎలా కట్టాలని రోజువారి కూలీలు వాపోతున్నారు. గుంటూరు నగరంలోని ప్రజలు తమ సమస్యలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు.