గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నగర సంకీర్తన వారి ఆధ్వర్యంలో కరోనా నివారణకు ఆనందయ్య మందు పంపిణీ జరుగుతోంది. మందుకోసం వేకువ జామున నుంచి పెద్ద ఎత్తున బారులు తీరారు. గత వారంలో మెుదట విడత పంపిణీ చేయగా... నేడు రెండో విడత మెుదలు పెట్టారు. కరోనా లేని వారికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మందు పంపిణీ చేస్తున్నారు.
Anandiah Medicine: ఆనందయ్య మందు కోసం బారులు తీరిన జనం! - గుంటూరు ముఖ్య వార్తలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుంది. మందుకోసం వేకువ జామున నుంచే ప్రజలు బారులు తీరారు.
ఆనందయ్య మందు కోసం బారులు తీరిన జనం