ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడుగు మీద గొడుగు..నిబంధన కనుమరుగు..! - లింగాయపాలెంలో మద్యం దుకాణం

కరోనా విజృంభిస్తున్నా అదేమి పట్టించుకోవట్లేదు మందుబాబులు. మద్యం దుకాణాల ముందు నిబంధనలను గాలికొదిలి ..గొడుగులతో దగ్గర దగ్గరగా నిలుచున్నారు .

people forgotten rules at front of wine shop at lingayapalem
లింగాయపాలెంలో వైన్‌షాపు

By

Published : Jul 22, 2020, 10:41 AM IST

గొడుగులు వేసుకుని నిల్చున్న మందు బాబులు
లింగాయపాలెంలో వైన్‌షాపు
భౌతికదూరం మరిచి మద్యం కోసం...

కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతున్నా కొందరు అలక్ష్యం వీడటం లేదు. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం లింగాయపాలెంలో ఓ వైన్‌షాపు వద్ద మందుబాబులు బారులుతీరారు. భౌతిక దూరం పాటించేందుకు గొడుగు నిబంధన పెడితే..అదేమీ పట్టించుకోకుండా దగ్గర దగ్గరగా నిల్చున్నారు.

ABOUT THE AUTHOR

...view details