గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని గుంటూరు ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన వాహనం నిలిచిపోయింది. విజయవాడ నుంచి చీరాల వెళ్తున్న ఆ వాహనం... ప్రత్తిపాడులో మరమ్మతులకు గురైంది. ఫలితంగా ఆరు గంటల పాటు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నడిరోడ్డులో నిలిచిన వాహనం... ఇబ్బందులు పడ్డ జనం - గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రహదారి మధ్యలో ఓ వాహనం నిలిచిపోయింది. ఫలితంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
నడిరోడ్డులో నిలిచిన వాహనం... ఇబ్బందులు పడ్డ జనం