ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంటలతరబడి నిల్చున్నా... ఉల్లి దొరకదాయే.!. - onion problems at guntur

ప్రజలు పనులు మానుకొని ఉల్లి కోసం మార్కెట్లలో బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నా... ఉల్లిపాయలు దొరకడం లేదని వాపోతున్నారు.

people face problems on hiking onions rates at guntur district
గుంటూరు వాసుల ఉల్ల కష్టాలు

By

Published : Dec 5, 2019, 6:24 PM IST

గుంటూరు వాసుల ఉల్ల కష్టాలు

ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పనులు మానుకొని ఉల్లి కోసం బారులు తీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.25కు ఉల్లిపాయలు పంపిణీ చేస్తోంది. గృహిణులు, చిరుద్యోగులు గుంటూరులోని పట్టాభిపురం, చుట్టుగుంట రైతు బజార్ల వద్ద ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. తాము గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నా... ఉల్లిపాయలు దొరకడంలేదని వాపోతున్నారు. అధికారులు కౌంటర్లు పెంచి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details