గుంటూరు జిల్లా అచ్చంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో... జూనియర్ బాలికల కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కోటి అరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మంచబోయే ఈ కార్యక్రమానికి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొన్నారు. నాడు- నేడు పనుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కస్తూర్బా గాంధీ జూనియర్ బాలికల కళాశాలకు భూమి పూజ - అచ్చంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వార్తలు
అచ్చంపేటలోని కస్తూర్బా గాంధీ జూనియర్ బాలికల కళాశాల నిర్మాణానికి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు భూమి పూజ చేశారు. నాడు- నేడు ద్వారా పాఠశాలలకు కార్పొరేట్ వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కస్తూర్బా గాంధీ జూనియర్ బాలికల కళాశాలకు భూమి పూజ