కృష్ణా నది వరదలతో నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేలు ఇవ్వాలని రాష్ట్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్కు ఆ పార్టీ నేతలతో కలిసి వినతిపత్రం అందించారు. రైతుల కష్టాలను చూడలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. వరద బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. డెల్లాలోని రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలి: మస్తాన్ వలి - రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మస్తాన్ వలి
వరదలతో నష్టపోయిన కృష్టా డెల్టా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మస్తాన్ వలి డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు పదివేల ఇవ్వాలని కోరారు.

pcc working president shaik mastan vali