గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కలిశారు. తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అచ్చెన్నాయుడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని... వైకాపా ప్రభుత్వం దౌర్జన్యంగా అరెస్టు చేసిందని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై పయ్యావుల కేశవ్ ఆరా
తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. అక్కడి సూపరింటెండెంట్‌ను కలిసి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై పయ్యావుల కేశవ్ ఆరా
Last Updated : Jun 19, 2020, 11:02 PM IST