ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pawan Kalyan: నేతలకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది: పవన్​ - గుంటూరు జిల్లాలో పవన్​ కల్యాణ్​ పర్యటన

Pawan Kalyan: పవన్‌కల్యాణ్ విశాఖ పర్యటనలో కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లి వ్చచిన వారిని జనసేన అధినేత ఆత్మీయంగా పరామర్శించారు. తొమ్మిది మంది నాయకులను పేరు పేరునా పలకరించారు. నాయకులకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.

Pawan Kalyan
పవన్​ కల్యాణ్​

By

Published : Oct 29, 2022, 7:14 PM IST

Pawan Kalyan: పవన్‌కల్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసు కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లి వ్చచిన వారిని జనసేన అధినేత ఆత్మీయంగా పరామర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారితో పవన్ సమావేశమయ్యారు. తొమ్మిది మంది నాయకులను పేరు పేరునా పలకరించారు. వారిని శాలువాలతో సన్మానించారు. పోలీసుల ఏవిధంగా ఇబ్బంది పెట్టారో పవన్‌కు వారు వివరించారు. నాయకులకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను, వైకాపా నేతల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details