ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పటిష్ఠ బందోబస్తు మధ్య పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు - Palnati Heroes Festival in Karampudi, Guntur District

ఎనిమిది వందల ఏళ్లకుపైగా సంప్రదాయబద్దంగా నిర్వహిస్తూ వస్తున్న గుంటూరు జిల్లా కారంపూడిలో పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు... పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయని ఆచారవంతులు(వీరాచారులు) తెలిపారు.

పటిష్ఠ బందోబస్తు మధ్య  పల్నాటి వీరుల తిరునాళ్లు ప్రారంభం
పటిష్ఠ బందోబస్తు మధ్య పల్నాటి వీరుల తిరునాళ్లు ప్రారంభం

By

Published : Dec 13, 2020, 8:36 PM IST

Updated : Dec 13, 2020, 10:59 PM IST


గుంటూరు జిల్లా కారంపూడిలో దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా వస్తున్న పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తిరున్నాళ్ళకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆచారవంతులు (వీరాచారులు) తెలిపారు. మొక్కులు చెల్లించేవారు సామాజిక దూరం పాటిస్తూ తమ కార్యక్రమం పూర్తి చేసుకోవాలన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని పోలీస్ శాఖ తెలిపారు.

ఈ ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గురజాల డీఎస్పీ బి.ఎమ్ జయరామ్ ప్రసాద్ వెల్లడించారు.

Last Updated : Dec 13, 2020, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details