పెదకాకాని జాతీయ రహదారిపై రంగులడబ్బాలతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. వెనుక టైర్ పగలటంతో పిడుగురాళ్ల నుంచి విజయవాడ వెళ్తున్న ఈ వాహనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. రంగు డబ్బాలన్నీ నేలమట్టమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను బయటకి తీశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
పెయింట్ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా... - accidnet
పెయింట్ లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. రంగు డబ్బాలన్నీ నేలమట్టమయ్యాయి.

పెయింట్ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా...
పెయింట్ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా...
ఇదీ చదవండి... బకాయిల కోసం గుంటూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా