ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వికసించిన రాష్ట్ర 'పద్మా'లు - venkateswararao

చదరంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక... వ్యవసాయ రంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తోన్న తెలుగు రైతు యడ్లపల్లి వెంకటేశ్వరరావు.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్నారు.

పద్మ పురస్కారం అందుకుంటున్న హారిక

By

Published : Mar 11, 2019, 1:00 PM IST

పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా దిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. చదరంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక... వ్యవసాయ రంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తోన్న తెలుగు రైతు యడ్లపల్లి వెంకటేశ్వరరావు.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్నారు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరిని పద్మశ్రీ అవార్డులు వరించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details