ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో పొంగిపొర్లిన వాగులు..నిలిచిపోయిన రాకపోకలు - సత్తెనపల్లిలో భారీ వర్షాలు వార్తలు

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోగా..వేరే ప్రాంతాలనుంచి ప్రయాణాలు సాగిస్తున్నారు.

overflowing water on bridge at sattenapalli
సత్తెనపల్లిలో పొంగిపొర్లిన వాగులు

By

Published : Sep 14, 2020, 3:46 PM IST


అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్య గల రోడ్డుపై భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సత్తెనపల్లి, వెన్నాదేవి సమీప ప్రాంతంలో ఉన్న రహదారిపై వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అందువల్ల పిడుగురాళ్ల వైపునుంచి సత్తెనపల్లి వైపు వచ్చే వాహనాలను కొండమొడు సెంటర్ నుంచి మళ్లిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details