ఇదీ చూడండి:
రాష్ట్రంలో ఉల్లి కొరత తీవ్రం.. ఇబ్బందుల్లో జనం.. - ఉల్లి ధరల వార్తలు
రాష్ట్రంలో ఉల్లికి డిమాండ్ అమాంతం పెరిగింది. రైతుబజార్ల ద్వారా ప్రభుత్వమే ఉల్లి సరఫరా విక్రయిస్తున్నా... ఊరట మాత్రం అంతంతమాత్రమే అంటున్నారు ప్రజలు. గంటలకొద్దీ క్యూలో నిలబడుతున్నా... పడిగాపులు తప్పట్లేదని వాపోతున్నారు. మరోవైపు ఉల్లి కొరతను తట్టుకునేలా... ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఉల్లికొరత, ప్రభుత్వ చర్యలు, దిగుమతులపై ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తోన్న సమాచారం..!
onion-scarcity-problems-in-guntur