గుంటూరు జిల్లా గురజాల మండల పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మాడుగుల వద్ద వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తాయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ దేవర శ్రీనివాసరావు తెలిపారు.
వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - మాడుగుల వద్ద వెయ్యి లీటర్ల బెల్లం ఊట
నాటుసారా తయారీదారులపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురజాల మండలంలో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.
![వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9432877-100-9432877-1604502605077.jpg)
వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం