ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో మునిగి వ్యక్తి మృతి - guntur district news today

గుంటూరు జిల్లా పెదగొల్లపాలెంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు.

one man died in guntur district
చెరువులో మునిగి వ్యక్తి మృతి

By

Published : Apr 26, 2020, 12:33 PM IST

గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలో ప్రమాదవశాత్తు వ్యక్తి చనిపోయాడు. గ్రామానికి చెందిన వెంకట సుబ్బరాజు.. సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు. కాళ్ళు, చేతులు కడుక్కుంటుడగా పట్టుతప్పి... కాలుజారి చెరువులో మునిగిపోయాడు. స్థానికులు గమనించి బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details