ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - road accident at guntur district news update

ఆటోను తప్పించబోయిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన గుంటూరు జిల్లా నందివెలుగులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

one man dead in road accident
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

By

Published : Oct 28, 2020, 10:58 AM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయిన లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న అత్తోట గ్రామానికి చెందిన వల్లూరి నాగేశ్వరరావు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details