ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో.. గుర్తు తెలియని వ్యక్తి మృతి - boppdi tatapudi latest news

బొప్పూడి - తాతాపూడి 16 నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

road accident
road accident

By

Published : Jun 26, 2021, 10:00 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి- తాతపూడి మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గుర్తుతెలియ‌ని వాహ‌నం ఢీకొట్టడంతో త‌ల‌కు తీవ్ర గాయ‌మై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

మృతుని వ‌య‌సు 30 నుంచి 35 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని, మృతుని ఆచూకీ తెలిసిన‌వారు చిల‌క‌లూరిపేట రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో సంప్ర‌దించాల‌న్నారు. మురికిపూడి వీఆర్​వో షేక్ మ‌స్తాన్‌వ‌లి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై భాస్కర్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details