గుంటూరు జిల్లా తెనాలిలోని కొలుకలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొనటంతో ఈ ఘటన జరిగింది. హాఫ్పేటకు చెందిన విన్సెంట్ (40) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటో డ్రైవర్, మరో ప్రయాణికురాలు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో.. ఒకరి మృతి - road accidents news
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి