గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి వద్ద పిడుగుపాటుకు ఓ యువకుడు మరణించాడు. కృష్ణా నది వద్ద ఇసుక రీచ్ లోడింగ్ పాయింట్‌లో పిడుగు పడటంతో.. అక్కడ ఉన్న కోనూరుకు చెందిన రేవుల ముని(24) అనే యువకుడు మృతి చెందారు. నరసింహారావు(35), హనిమిరెడ్డి(33) అనే మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు.
Thunderbolt: పిడుగుపాటుకు ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం - గుంటూరులో పిడుగుపాటులో ఇద్దరికి గాయాలు
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి వద్ద పిడుగుపాటుకు ఓ యువకుడు మరణించాడు. కృష్ణా నది వద్ద ఇసుక రీచ్ లోడింగ్ పాయింట్‌లో ఒక్కసారిగా పిడుగు పడటంతో.. అక్కడే ఉన్న రేవుల ముని(24) అనే యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పిడుగుపాటుకు ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం