ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య - old men committed suicide jump into the canal

పెన్నా నది నుంచి ప్రవహిస్తున్న సదరన్ కాలువలో దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు వృద్ధుడిని కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

old men committed suicide
అరవపాలెం వద్ద కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

By

Published : May 7, 2021, 9:54 PM IST

నెల్లూరు జిల్లా సంగం అరవపాలెం వద్ద పెన్నా నది నుంచి ప్రవహిస్తున్న సదరన్ ఛానల్ కాలువలో దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్దానికులు రక్షించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతను మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చెేరుకున్నారు. మృతుడు బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన సుబ్బారావుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details