కొసకర్రులో విషాదం.. వృద్ధ దంపతులు ఆత్మహత్య - ఆత్మహత్య వార్తలు
SUICIDE
15:49 August 31
SUICIDE
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొసకర్రు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధ దంపతుల జంట ఆత్మహత్య చేసుకుంది. కోటేశ్వరరావు, శివకుమారి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:
Corona cases: కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ
Last Updated : Aug 31, 2021, 6:57 PM IST