గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యశాలలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపునకు అన్ని జిల్లాల సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గ్రామ, వార్డు సచివాలయ నియామకాలకు అధికారుల కసరత్తు - andhra pradesh
గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రస్థాయి వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షకు అధికారులు కసరత్తు