తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు జీజీహెచ్లో కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహిస్తున్న తమను.. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. కొవిడ్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి రూ.50 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించాలన్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో ఈ నెల 28న నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేయాలని జీజీహెచ్లో నిరసన - nursing staff agitation at guntur latest news
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు జీజీహెచ్లో కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది నిరసన చేపట్టారు. కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహిస్తున్న తమను.. రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక సమ్మేకు దిగుతామని హెచ్చరించారు.
కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేయాలని జీజీహెచ్లో నిరసన