ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేట తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి - Nandamuri Taraka Rama Rao Jayanti

నరసరావుపేట తెదేపా కార్యాలయంలో దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

guntur district
నరసరావుపేట తెదేపా కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

By

Published : May 28, 2020, 12:31 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను నియోజకవర్గ ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ చిత్రపటానికి అరవింద బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పట్టణంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details