ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడే నందమూరి తారక రాముడి శతజయంతి.. నివాళులర్పించిన ప్రధాని మోదీ - ఎన్టీఆర్‌ శతజయంతి

ఎన్టీఆర్ శతజయంతి
ఎన్టీఆర్ శతజయంతి

By

Published : May 28, 2023, 7:04 AM IST

Updated : May 28, 2023, 12:54 PM IST

12:51 May 28

పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

  • పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
  • ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన టీడీపీ ఎంపీలు
  • ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన ఎంపీలు కేశినేని నాని, కనకమేడల

12:21 May 28

ఎన్టీఆర్​కు నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు

  • ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన నారా భువనేశ్వరి, పురందరేశ్వరి
  • ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన నందమూరి రామకృష్ణ, రాజేంద్రప్రసాద్
  • ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌

11:51 May 28

ఎన్టీఆర్‌ లక్షలాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు: ప్రధాని

  • ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ప్రధాని నివాళులు
  • ఎన్టీఆర్‌ లక్షలాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు: ప్రధాని
  • ఎన్టీఆర్‌కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా: ప్రధాని

11:49 May 28

ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ప్రధాని నివాళులు

  • ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ప్రధాని నివాళులు
  • రాజకీయ, సినీరంగాల్లో ఎన్టీఆర్‌ అద్భుతంగా రాణించారు: మోదీ
  • బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్‌ సినీరంగంలో ఖ్యాతిగాంచారు: మోదీ
  • ఎన్టీఆర్‌ కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారు: మోదీ
  • ఎన్టీఆర్‌ 300కు పైగా చిత్రాల్లో నటించి అలరించారు: మోదీ
  • తన నటనతో అనేక పౌరాణిక పాత్రలకు జీవం పోశారు: మోదీ
  • రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్‌ నటనను ఇప్పటికీ స్మరిస్తారు: మోదీ
  • శతజయంతి వేళ ఎన్టీఆర్‌కు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా: మోదీ

09:48 May 28

ఎన్టీఆర్​కు నివాళులర్పించిన జనసేనాని

  • తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌: పవన్‌ కల్యాణ్‌
  • తెలుగువారి సత్తా దిల్లీ వరకు చాటారు: పవన్‌ కల్యాణ్‌
  • సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేశారు: పవన్‌
  • ఎన్టీఆర్‌ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం: పవన్‌
  • మహనీయుడికి జనసేన తరఫున నీరాజనాలు అర్పిస్తున్నా: పవన్‌ కల్యాణ్‌

09:47 May 28

విజయవాడలో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

  • విజయవాడలో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు
  • ఎమ్మెల్యే రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు
  • విజయవాడలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు

06:47 May 28

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

06:46 May 28

ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు: బాలకృష్ణ

  • ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు: బాలకృష్ణ
  • ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ అగ్రగామిగా వెలుగొందారు: బాలకృష్ణ
  • ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు: బాలకృష్ణ
  • రూ.2కు కిలో బియ్యం పథకం ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారు: బాలకృష్ణ
  • మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారు: బాలకృష్ణ
  • జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించారు: బాలకృష్ణ

06:19 May 28

ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు

  • నేడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శతజయంతి
  • ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ
  • ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు
Last Updated : May 28, 2023, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details