సంగం డెయిరీ కేసులో ఏసీబి విచారణకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు. ఈరోజు ఉదయం 9గంటలకు విజయవాడ ఏఆర్‌గ్రౌండ్‌లోని కార్యాలయానికి రావాలని ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్ర నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న నరేంద్ర ఈరోజు విచారణకు హాజరయ్యారు.
ధూళిపాళ్లకు అనిశా నోటీసులు.. 'సంగం' కేసులో విచారణకు హాజరు - సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల అరెస్టు వార్తలు
సంగం డెయిరీ కేసులో విచారణకు రావాలని ధూళిపాళ్లకు నోటీసులు
08:55 June 07
ఇప్పటికే ఈకేసులో ఏసీబీ అధికారులు ఆయనను విచారించారు. సంగం డెయిరీలో తనిఖీలు చేసిన కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు.
ఇదీ చదవండి:
Last Updated : Jun 7, 2021, 10:22 AM IST