ఇవీ చదవండి:
నరసరావుపేటలో నిలిచిన స్థానిక ఎన్నికలు - నరసరావుపేటలో నిలిచిన స్థానిక ఎన్నికలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థానిక ఎన్నికలు నిలిచాయి. మండలంలో మొత్తం 27 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 17 స్థానాలకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తున్నామని ఎన్నికల ప్రత్యేకాధికారి మస్తానమ్మ తెలిపారు. మిగిలిన 10 స్థానాలు నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనమైన కారణంగా ఎంపీటీసీ స్థానాలు రద్దు చేసినట్లు చెప్పారు. ఆ 17 స్థానాల్లో ఎన్నికల కోసం 9, 10, 11 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.
నరసరావుపేటలో నిలిచిన స్థానిక ఎన్నికలు