గుంటూరు జిల్లా తెనాలి పట్టణం, మండలంలో కొత్తగా నమోదైన రెండు కేసులుతో కలిపి కోవిడ్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కఠెవరం, సంగంజాగర్లమూడి ప్రాంతాల్లో కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి రాకపోకలు నియంత్రణకు ఏర్పాటు చేశారు.
తెనాలిలో తొమ్మిదికి చేరిన కొవిడ్ కేసులు - carona positive cases in tenali
గుంటూరు జిల్లా తెనాలిలో కొత్తగా నమోదైన రెండు కొవిడ్ కేసులతో మొత్తం తొమ్మిదికి చేరాయి.

తెనాలిలో తొమ్మిదికి చేరిన కొవిడ్ కేసులు