ఇదీ చూడండి:
నేడు బియ్యం కార్డులు పంపిణీ చేయనున్న హోమంత్రి - latest news of rice cards
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బియ్యం కార్డులు ఆయా మండలాలకు చేరాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలం చినలింగాయపాలెంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచిరిత బియ్యం కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక నుంచి ఈ కార్డులు కేవలం బియ్యం తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడతాయి.
new rice cards will be distrinuted by state home minister
TAGGED:
latest news of rice cards