NEW CS JAWAHAR REDDY MET CM JAGAN : ముఖ్యమంత్రి జగన్‌ను రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి కలిశారు. సీఎస్‌గా డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన నూతన సీఎస్ జవహర్‌రెడ్డి - రాష్ట్ర ప్రభుత్వ నూతన సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి
JAWAHAR REDDY MET CM JAGAN : నిన్న బాధ్యతలు స్వీకరించిన సీఎస్ జవహర్‌రెడ్డి.. సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సీఎంతో భేటీ అయ్యారు.
![ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన నూతన సీఎస్ జవహర్‌రెడ్డి NEW CS JAWAHAR REDDY MET CM JAGAN](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17082694-310-17082694-1669887025231.jpg)
NEW CS JAWAHAR REDDY MET CM JAGAN