గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో 35 కేసులు నమోదు కాగా వాటిలో 7 కేసులు నరసరావుపేటలో నమోదుకావడంతో... పట్టణ ప్రజలను ఆందోళనకు గురవుతున్నారు. వీటితో పట్ఠణంలోని మొత్తం కేసుల సంఖ్య 214కు చేరుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున పట్టణ ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
నరసారావుపేటలో మరో 7 కరోనా కేసులు నమోదు - గుంటూరు జిల్లా నరసారావుపేటలో కరోనా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 214కు చేరింది.

నరసారావుపేటలో మరో 7 కరోనా కేసులు నమోదు
ఇదీ చదవండి: