గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గుళ్లపల్లి గ్రామంలో అక్రమంగా తయారు చేస్తున 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. మరో 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ బాబు తెలిపారు.
నాటు సారా స్వాధీనం... ఇద్దరు అరెస్టు - గుంటూరులో నాటు సారా స్వాధీనం
గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 40 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని.. ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
నాటు సారా స్వాధీనం...ఇద్దరు అరెస్టు