ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sankranti Special: 'గుండు'నెత్తగలవా ఓ నరహరి.. దమ్ము చూపగలవా..!

Stone Lift Competition: సంక్రాంతి వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా వేములురిపాడులో జాతీయ స్థాయి గుండు రాయి ఎత్తే పోటీలు నిర్వహించారు. పోటీదారులు 102 కిలోల గుండరాయిని ఎత్తి అలరించారు.

'గుండు'నెత్తగలవా ఓ నరహరి
'గుండు'నెత్తగలవా ఓ నరహరి

By

Published : Jan 15, 2022, 1:06 PM IST

Updated : Jan 15, 2022, 1:43 PM IST

గుండు'నెత్తగలవా ఓ నరహరి.. దమ్ము చూపగలవా..!

Stone Lift Competition: గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ సందర్భంగా.. పిరంగిపురం మండలం వేములురిపాడులో నిర్వహించిన తొమ్మిదో జాతీయ స్థాయి 102 కేజీల గుండు రాయి ఎత్తే పోటీలు అలరించాయి. పోటీదారులు గుండురాయిని ఎత్తి అలరించారు.

నరసరావుపేట మండలం పమిదిపాడు గ్రామానికి చెందిన మదా వీరాంజనేయులు.. 5 నిమిషాల్లో 30 సార్లు గుండు రాయిని పైకెత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన శోభన్ 28 సార్లు, పిన్నెల్లికి చెందిన రామాంజనేయులు 27 సార్లు పైకెత్తి రెండు, మూడవ స్థానాల్లో నిలిచారు. పోటీలను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

Last Updated : Jan 15, 2022, 1:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details