గుంటూరు జిల్లా నరసరావుపేట నూతన సబ్ కలెక్టర్‌గా శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమెకు ఆర్డీవో మొగలి వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
నరసరావుపేట నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ - గుంటూరు జిల్లా తాజా వార్తలు
నరసరావుపేట నూతన సబ్ కలెక్టర్‌గా శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆమెకు స్థానిక ఆర్డీవో పుష్పగుచ్ఛం అందించారు.
![నరసరావుపేట నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ narsaraopeta sub collector takes charge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8463952-231-8463952-1597752981140.jpg)
నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్