కరోనాపై పోరుకు తన వంతుసాయంగా గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ.. శ్రీకృష్ణదేవరాయులు కోటి రూపాయలు ఇచ్చారు. కరోనాకు చికిత్స అందించే వైద్యులకు వైరస్ సోకకుండా వాడే కిట్లతో పాటు... వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి రక్షణ కవచాలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు సంబంధించి మౌలిక వసతులు పెంచేందుకు వీటిని వినియోగించాలని కోరారు.
కరోనాపై పోరుకు నరసరావుపేట ఎంపీ రూ. కోటి సహాయం - boaredrs closed due to covid-19 latest updates
కరోనా వ్యాప్తి నివారణ చర్యల నిమిత్తం.. నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోటి రూపాయల నిధులు ప్రకటించారు. తన ఎంపీ లాడ్స్ నుంచి ఈ మేరకు నిధులు వినియోగించుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్కు లేఖ రాశారు.
కరోనాపై పోరుకు నరసరావుపేట ఎంపీ కోటిరూపాయల విరాళం