ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1000 ద్విచక్ర వాహనాలు, 200 కార్లతో.. చలో ఆత్మకూరు - narsaraopet tdp leaders on chalo atmakuru

తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా నేతలు మద్దతు తెలిపారు. నరసరావుపేట నుంచి 1000 ద్విచక్ర వాహనాలు, 200 కార్లతో..చలో ఆత్మకూరుకు యాత్ర చేపడుతున్నామన్నారు.

1000 ద్విచక్ర వాహనాలు, 200 కార్లతో..చలో ఆత్మకూరు

By

Published : Sep 10, 2019, 10:54 PM IST

1000 ద్విచక్ర వాహనాలు, 200 కార్లతో..చలో ఆత్మకూరు

గుంటూరు జిల్లా నరసరావుపేట మీదుగా చలో ఆత్మకూరుకు భారీ స్థాయిలో తరులుతున్నట్టు నరసారావు పేట తెదేపా నాయకుడు చదలవాడ అరవిందబాబు తెలిపారు. వైకాపా దాడులతో గ్రామాలు వదిలి వెళ్లిన తెదేపా కార్యకర్తలకు అండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన చలో ఆత్మకూరుకు మద్దతుగా వెళ్తున్నట్టు చెప్పారు. నరసరావుపేట నుంచి 1000 ద్విచక్ర వాహనాలు, 200 కార్లతో..చలో ఆత్మకూరు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆత్మకూరు వెళ్లి తీరుతామన్నారు. సుమారు 400 మంది వైకాపా బాధితులు గుంటూరు పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్నారన్నారు. ప్రజలు అధికారమిస్తే వైకాపా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details