ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉగ్రదాడిపై విద్యార్థుల నిరసన - narayan

పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా బాపట్ల నారాయణ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

బాపట్ల నారాయణ కళాశాల విద్యార్థులు ర్యాలీ

By

Published : Feb 16, 2019, 3:02 PM IST

బాపట్ల నారాయణ కళాశాల విద్యార్థులు ర్యాలీ
పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా బాపట్ల నారాయణ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. బాపట్ల పాత బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి జై జవాన్​ అంటూ నినాదాలు చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించి విద్యార్థులు సంఘీబావం తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details